తూ. గో జిల్లా ఉత్తమ ప్రధానోధ్యాయుడు సత్యనారాయణ

75చూసినవారు
తూ. గో జిల్లా ఉత్తమ ప్రధానోధ్యాయుడు సత్యనారాయణ
తూ. గో జిల్లా విద్యాశాఖ 2024 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కడియం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టిళ్ళపూడి సత్యనారాయణ ఎంపికైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె. వాసుదేవరావు బుధవారం ప్రకటించారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికైన సందర్భంగా సత్యనారాయణను మండల ఎంపీపీ వెలుగుబంటి సత్య ప్రసాద్, సర్పంచ్ ఎం. సత్యవతి తదితరులు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్