రాజానగరం: విద్యార్థులను ఇబ్బంది పెడితే చర్యలు

74చూసినవారు
రాజానగరం: విద్యార్థులను ఇబ్బంది పెడితే చర్యలు
విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరు చేసినా వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ఏపీ హ్యూమన్ రైట్స్ చైర్మన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి హెచ్చరించారు. సోమవారం రాజనగరం మండలం దివాన్ చెరువు వద్ద ఉన్న జెడ్. పి పాఠశాలను ఆమె సందర్శించారు. కొంతమంది యువత విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నట్లు తమ దృష్టికి రావడంతో సందర్శించినట్లు చెప్పారు. దీనిపై బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్