కార్మికుడికి ఆర్థిక సాయం

51చూసినవారు
కార్మికుడికి ఆర్థిక సాయం
రామచంద్రపురం నియోజవర్గం కుందూరు గ్రామంలో సుంకర దుర్గాప్రసాద్ అనే వ్యక్తికి చెయ్యి విరగడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలోని గ్రామ పెద్దలు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్