రామచంద్రపురం: ఈఎస్ఐ ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి సుభాష్

73చూసినవారు
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తిరుపతిలో గల ఈఎస్ఐ హాస్పిటల్ ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు రామచంద్రపురం లోని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. అదేవిధంగా హాస్పటల్ లో అడ్మిట్ అయిన పేషెంట్స్ తో మాట్లాడి వారి సమస్యలు తెలుసు కున్నారు. అదేవిధంగా ఆర్. ఓ వాటర్ ప్లాంట్ ను తనిఖీ చేశారు, ఆలస్యంగా వస్తున్న సిబ్బందిని గుర్తించి వారిని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్