రోడ్డుపై విరిగిపడ్డ వృక్షం రాకపోకలకు అంతరాయం

16845చూసినవారు
మిచౌoగ్ తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంగళవారం రంపచోడవరం మండలం ఈతలపాడు,నరసాపురం గ్రామాల మధ్య రోడ్డుపై పడిన భారీ వృక్షం దీంతో గోకవరం నుండి రంపచోడవరం వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్