ఈ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాలి-సిఐ

79చూసినవారు
ఈ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాలి-సిఐ
రాజవొమ్మంగి ఎన్నికల నియమావళిలో భాగంగా మండలంలో జూన్ 4 తేదీ నుంచి 6 వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండరాదని, గెలుపు సంబరాలు జరుపురాదని, బాణాసంచా కాల్చరాదని, గ్రూపుల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదని రాజవొమ్మంగి సిఐ ఎన్ సన్యాసినాయుడు తెలిపారు. రంపచోడవరం కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లేవారికి పాసులు తప్పనిసరిగా ఉండాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్