అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవడంతో అడ్డతీగల గ్రామంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం ఆదివారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతి అయింది. సుమారు 9 లక్షల రూపాయల మద్యం కంప్యూటర్స్ ఫర్నిచర్ మరో నాలుగు లక్షలు రూపాయలు నష్టం ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అడ్డతీగల పోలీసులు.