మారేడుమిల్లి: అక్రమంగా తరలిస్తున్న గోవులు పట్టివేత

75చూసినవారు
అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలో ఆదివారం ఉదయం అక్రమంగా తరలిస్తున్న గోవులను పోలీసులు పట్టుకున్నారు.  చింతూరు ప్రాంతం నుంచి రంపచోడవరం వైపు కంటైనర్లో తరలిస్తున్నారు. 40 ఆవులు ఉన్నాయని కంటైనర్ ని సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. అక్రమ వ్యాపారాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్