రాజవొమ్మంగిలో తీరనున్న భక్తుల కష్టాలు

82చూసినవారు
రాజవొమ్మంగిలో 63 సంవత్సరాల చరిత్ర గల ఓ శివాలయం ఉంది. ఎత్తైయిన కొండపై ఉన్న శ్రీరాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వరుని దర్శనానికి మెట్ల మార్గంలో చేరేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన ఆలయ కమిటీ రహదారి నిర్మించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు గురువారం ఆ పనులను ప్రారంభించింది. శివరాత్రిలోపు రోడ్డు ఏర్పాటు చేస్తామని వారు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్