అయినవిల్లి: ఆకట్టుకున్న మహిళల కోలాటం

84చూసినవారు
అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయ వద్ద కోలాటం మంగళవారం భక్తులను విశేషంగా ఆకర్షించింది. కళాకారులు ఆధ్యాత్మిక గీతాలకు లయబద్ధంగా నృత్యం చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి ముదునూరి సత్యనారాయణరాజు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్