తాసిల్దార్ ఆఫీస్ ని ప్రారంభించిన కలెక్టర్

71చూసినవారు
తాసిల్దార్ ఆఫీస్ ని ప్రారంభించిన కలెక్టర్
రాజోలు గ్రామంలో శనివారం నూతనంగా నిర్మించిన తాసిల్దార్ ఆఫీస్ ను ప్రారంభించడానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు, జడ్పిటిసి మట్టా శైలజ. ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన తాసిల్దార్ ఆఫీస్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో వైఎస్ఆర్సిపి సర్పంచ్ రేవు జ్యోతి, నక్క రామారావు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you