అంతర్వేదిలో ఎమ్మెల్యే దీక్ష

62చూసినవారు
అంతర్వేదిలో ఎమ్మెల్యే దీక్ష
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కూటమి శ్రేణులు సోమవారం సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతో ప్రాముఖ్యత ఉన్న తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని గత వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్