సఖినేటిపల్లి: నిర్వాసితులకు న్యాయం చేయాలని నిరసన

63చూసినవారు
సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది దేవస్థానం భూముల్లో కొన్ని సంవత్సరాలుగా ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు, వామపక్షాలు, కార్మిక సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం వారు నిరసన ర్యాలీని నిర్వహించారు. ఇళ్ళు నిర్మించుకొని నివాసముంటున్న బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్