సమసమాజ స్థాపనకు విజయభారతి కృషి

52చూసినవారు
రచయితగా డా. బొజ్జ విజయభారతి సమాజానికి ఉపయోగకరమైన ఎన్నో రచనలు చేశారని రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం కోనసీమ జిల్లా అధ్యక్షులు నకులరాజు పేర్కొన్నారు. మామిడికుదురులోని అంబేడ్కర్ సామాజిక భవనంలో విజయభారతి సంతాప సభ గురువారం జరిగింది. ఆమె చిత్రపటానికి సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమ సమాజ స్థాపనలో తన వంతు కృషి చేశారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్