10,000 ఆర్థిక సహాయాన్ని అందించిన వెలగా వెంకటకృష్ణారావు

85చూసినవారు
10,000 ఆర్థిక సహాయాన్ని అందించిన వెలగా వెంకటకృష్ణారావు
కోటనందూరు మండలం, గ్రామం ఆది యాంద్ర పేటకు చెందిన తొమ్మండ్రు సత్యనారాయణ కుమారుడికి 24 గంటల నెప్పి వచ్చిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వెలగా వెంకట కృష్ణారావు వైద్య ఖర్చుల నిమిత్తము 10 వేల రూపాయలు ఆర్థి సహాయం సోమవారం అందించారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్, మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ అంకారెడ్డి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్