కొనుగోలుదారులు లేక వెలవెల బోతున్న తుని మార్కెట్

62చూసినవారు
కొనుగోలుదారులు లేక వెలవెల బోతున్న తుని మార్కెట్
కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఆదివారం ఉదయం నుంచి జోరువాన కురుస్తుంది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయంగా కనిపిస్తున్నాయి. మరపక్క ఆదివారం కావడంతో కూరగాయల మార్కెట్ కు పెద్ద ఎత్తున కొనుగోలుదారులు ప్రతి వారం వస్తుంటారు. ఈ వర్షం కారణంగా కొనుగోలుదారులు సైతం అంతంత మాత్రమే కనిపించారు. దీంతో కొనుగోలుదారులు లేకపోవడంతో రైతున్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్