డాక్టర్ వైయస్ఆర్ తల్లి బిడ్డ వెహికల్ ప్రారంభోత్సవం

1441చూసినవారు
డాక్టర్ వైయస్ఆర్ తల్లి బిడ్డ వెహికల్ ప్రారంభోత్సవం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా ఆదేశాల మేరకు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన డాక్టర్ వైయస్ఆర్ తల్లి బిడ్డ వాహనాన్ని కోటనందూరు పి హెచ్ సి లో ఎంపీపీ శ్రీ లగుడు శ్రీనివాస్ ప్రారంభించారు. ఎంపీపీ గారు మాట్లాడుతూ.. ఈ వాహనాన్ని డెలివరీ అయిన పేషెంట్ ఏ విధంగా వాడాలి సూచించారు.

ఈ వాహన సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో సుబ్రహ్మణ్యశర్మగారు, డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని , కన్వీనర్ జి రామచంద్ర రావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్