తుని పట్టణంలోని కట్రాళ్లకొండ వద్ద తాండవ నదిలో వ్యక్తి గల్లంతు అయ్యాడని ఎస్ఐ విజయబాబు తెలిపారు. మండలంలోని రేఖవానిపాలెంకు చెందిన వ్యక్తి శనివారం ఇద్దరు స్నేహితులతో కలిసి బహిర్భుమికి వెళ్లాడన్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయినట్లు చెబుతున్నారన్నారు. మృతదేహాన్ని కోసం నదిలో గాలించినా బయటపడలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.