తుని: నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

54చూసినవారు
తుని: నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం
విద్యుత్తు లైన్ మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈఈ వీరభద్రరావు తెలిపారు. తుని పట్టణంలో సీతారాంపురం, కొండ వారిపేట, డ్రైవర్స్ కాలనీ చుట్టుపక్కల, మండలంలోని మరువాడ పరిసరాలు, ఎన్ఎస్వి నగరం, కొలిమేరు, రాపాక, కెవో మల్లవరం తదితర గ్రామాల్లో విద్యుత్తు సరఫరా ఉండదని తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు తమకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్