బాలింతలకు వైయస్సార్ సంపూర్ణ పోషకాహారం

735చూసినవారు
బాలింతలకు వైయస్సార్ సంపూర్ణ పోషకాహారం
జగనన్న ప్రవేశపెట్టిన వైఎస్సార్ సంపూర్ణ పోషకాహారం పథకంలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆదేశాల మేరకు కోటనందూరు గ్రామంలో సర్పంచ్ జి. శివలక్ష్మి దొరబాబు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ చైర్మన్ యు. శ్రీను, పి. శివకృష్ణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్