ఆచంట: గోదావరి గట్టును పరిశీలించిన ఎమ్మెల్యే

53చూసినవారు
ఆచంట: గోదావరి గట్టును పరిశీలించిన ఎమ్మెల్యే
ఆచంట మండలంలోని వశిష్ట గోదావరి లంక గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పడవపై పర్యటించారు. ఈ సందర్భంగా 2027 గోదావరి మహా పుష్కరాల సందర్భంగా ఏర్పాట్ల సన్నద్దత కొరకు గోదావరి గట్టును ఇరిగేషన్ ఏస్ఈ శ్రీనివాస్, ఇరిగేషన్ ఏటిగట్టు అధికారులుతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు సలహాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్