ఘనంగా అమ్మవారి జాతర మహోత్సవం

84చూసినవారు
పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామం లో స్థానిక రాజీవ్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి జాతర మహోత్సవం ని పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళికా నృత్యాలు, గరగల నృత్య ప్రదర్శన తో గ్రామం లో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. గ్రామస్థులు అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్