భీమవరం:  ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 164 అర్జీలు

70చూసినవారు
భీమవరం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. జిల్లా నలుమూలల నుంచి 164 అర్జీలు వచ్చాయని, వాటిని సంబంధిత అధికారులకు పంపించామన్నారు. అలాగే ప్రజల నుండే స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్