కాలుష్యాన్ని నియంత్రించాలంటూ నిరసన

75చూసినవారు
కాలుష్యాన్ని నియంత్రించాలంటూ నిరసన
భీమవరం పట్టణంలోని ప్రకాశం చౌక్ యనమదుర్రు వంతెన వద్ద కాలుష్యాన్ని అరికట్టాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి బలరాం మాట్లాడుతూ. జిల్లా కలెక్టర్ కాలుష్య నియంత్రణ మండలితో సమావేశం ఏర్పాటుచేసి, కాలుష్య నియంత్రణకు కృషిచేయాలన్నారు.

సంబంధిత పోస్ట్