కామవరపుకోట వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో వరద బాధితుల సహాయార్థం గురువారం ఆహారం మరియు నిత్యవసరాలు తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు వందనపు మురళి కృష్ణ మాట్లాడుతూ. ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ని విజయవాడ 44 డివిజన్లో ఇన్చార్జిగా నియమించడం పట్ల తమ వంతు సహాయంగా వీటిని అందించడం జరుగుతుందని అన్నారు.