రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలి

58చూసినవారు
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలి
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలని దెందులూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు బుధవారం పెదవేగి మండలం దుగ్గిరాల జోసెఫ్ నగర్ లో ఎన్నికల శంఖారావాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు, అనంతరం ప్రభాకర్ మాట్లాడుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు.

సంబంధిత పోస్ట్