ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొఠారు

63చూసినవారు
ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొఠారు
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలోని మంగళవారం మదీనా మసీదులో దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో ఏఏంసీ చైర్మన్ అప్పన కనకదుర్గ ప్రసాద్ ఏర్పాటు చేసిన"ఇఫ్తార్ విందు"జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడుతూ, అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ముస్లిం సోదరుల ప్రార్థనలతో ప్రపంచానికి మేలు జరగాలని కోరుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్