తడికలపూడి: ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి

63చూసినవారు
కామవరపుకోట మండలం తడికలపూడి పోలీసులు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలంటూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం ఏఎస్ఐ స్వామి ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. కాంపోజిట్ క్యారీ బ్యాగ్స్ వినియోగించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం అనేక వ్యాధులకు కారణమవుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్