ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా తెచ్చేది కాంగ్రెస్

57చూసినవారు
ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా తెచ్చేది కాంగ్రెస్
ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా తెచ్చేది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేది కాంగ్రెస్ పార్టీయే నని ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎం పి అభ్యర్థి కావూరి లావణ్య అన్నారు. ఏలూరులో ఎంపి కాంప్ కార్యాలయం వద్ద 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులతోను, జిల్లా, మండల స్థాయి కాంగ్రెస్ ముఖ్య నాయకులతో గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం పలి విషయాలు చర్చించారు.

సంబంధిత పోస్ట్