పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

591చూసినవారు
పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
ఏలూరు స్థానిక మూడవ డివిజన్ నందు శాసనసభ్యులు ఆళ్ల నాని రూ. 90 లక్షల వ్యయంతో నిర్మించబోయే పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన నిర్వహించారు. కార్యక్రమంలో ఏలూరు శాసనసభ్యులు నాని, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ శ్రీనివాస్, నగర మేయర్ షేక్ నూర్జహాన్, డిప్యూటీ మేయర్లు గురుదేవి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్