ఉమారాలింగేశ్వరా స్వామిని దర్శించుకున్న గోపాలపురం ఎమ్మెల్యే

72చూసినవారు
ఉమారాలింగేశ్వరా స్వామిని దర్శించుకున్న గోపాలపురం ఎమ్మెల్యే
ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ ఉమారామలింగేశ్వరా స్వామి వారిని గోపాలపురం శాసన సభ్యులు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సోమవారం దర్శించుకున్నారు. ఆలయం అర్చకులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్