ద్వారక తిరుమలలో వాటర్ ట్యాంక్ ప్రారంభించిన మద్దిపాటి

77చూసినవారు
ద్వారక తిరుమలలో వాటర్ ట్యాంక్ ప్రారంభించిన మద్దిపాటి
ద్వారకాతిరుమల మండలం జి. కొత్తపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన , మరియు నూతన రక్షిత మంచినీటి సరఫరా, వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గోపాలపురం శాసన సభ్యులు మద్దిపాటి వెంకట రాజు పాల్గొన్నారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ,మండల పార్టీ నాయకులు,మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్