మండవల్లిలో సిపిఎం ప్రజా పోరు కార్యక్రమం

81చూసినవారు
ప్రజా సమస్యలు పరిష్కారం కోరుతూ సిపిఎం ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా మండవల్లి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం సిపిఎం కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అధిక ధరలు తగ్గించాలని, ఇళ్ల స్థలాలు భూముల సమస్యలు పరిష్కరించాలంటూ సిపిఎం కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె. శ్రీనివాస్ మాట్లాడుతూ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేసుకున్నాయని విమర్శించారు.

సంబంధిత పోస్ట్