కళింగ కుల రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా డా. గోపి నానుపాత్రుని

58చూసినవారు
కళింగ కుల రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా డా. గోపి నానుపాత్రుని
ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమ సేవ సంఘo రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా ఏలూరు జిల్లా పుట్లచెరువు కు చెందిన డాక్టర్ గోపి నానుపాత్రుని ని ఎన్నుకుని బాధ్యతలు అప్పగించారు. మంగళవారం విజయవాడ లో జరిగిన రాష్ట్ర సమావేశం లో ఎన్నిక జరిగినట్లు అయన తెలిపారు. ఇంతకముందు కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా పని చేసిన అనుభవంతో ముందుకు వెళ్తానని, కళింగ జాతి అభివృద్ధి కి నావంతు సహాయo చేస్తానని గోపి తెలిపారు.

సంబంధిత పోస్ట్