కైకలూరు పట్టణ పుర వీధుల్లో మిలాద్ ఉన్ నబి పర్వదిన ర్యాలీ

71చూసినవారు
కైకలూరు పట్టణ పుర వీధుల్లో మిలాద్ ఉన్ నబి పర్వదిన ర్యాలీ
మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్ ఉన్ నబి వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలు కైకలూరు పట్టణంలో ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారు అయిదున్నరకే మసీదులలో ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబి పర్వదిన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పెద్ద మసీదు వద్ద నుండి పట్టణ పురవీధుల్లో మిలాద్ ఉన్ నబి పర్వదిన శాంతి ర్యాలీను ముస్లిం సోదరులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్