ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చొరవ తీసుకొని నియోజకవర్గం లోని మెయిన్ డ్రైనులు లో పేరుకుపోయిన గుర్రపు డెక్కన్ తక్షణం తొలగించే విధంగా చర్యలు తీసుకొని నియోజకవర్గాన్ని వరద ముంపు నుండి కాపాడాలని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కోరారు. కొల్లేరు లోని ముంపు ప్రాంతాలను ఆదివారం ఆయన పరిలించారు.
కొమ్మిలేరు, పుల్వా, పోలరాజు, వార్లకోడు చిన్నకొమ్ములేరు, శ్యాంపు డ్రైను లో డెక్క మేటలు వేసుకుపోయి ముంపు పెరిగిందన్నారు.