వైకాపా నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దు

58చూసినవారు
వైకాపా నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దు
వైకాపా నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కైకలూరు పార్టీ కార్యాలయం లో తనను కలిసిన ముదినేపల్లి మండలం గురజకు చెందిన వైకాపా నాయకులతో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కా రానికి కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్