అంగన్వాడీ టీచర్ ఇంట్లో చోరీ

81చూసినవారు
అంగన్వాడీ టీచర్ ఇంట్లో చోరీ
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెంలో అంగన్వాడీ టీచర్ ఇంట్లో శనివారం దొంగతనం జరిగింది. స్థానికులు కథనం ప్రకారం. అంగన్వాడి ఉద్యోగం చేస్తున్న. కడలి వెంకటలక్ష్మి ఎప్పటిలాగే అంగన్వాడీకి వెళ్లాక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లో వస్తువులు దొంగలించారు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్