మొగల్తూరులో రాజగోపాల్ స్వామి ఆలయం నందు ఘనంగా గీతా జయంతి

76చూసినవారు
మొగల్తూరులో రాజగోపాల్ స్వామి ఆలయం నందు ఘనంగా గీతా జయంతి
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో గల శ్రీ రాజగోపాలస్వామి ఆలయం నందు భజన మండలి సభ్యులు అనంతపల్లి రాజేశ్వరి, సుహాసిని, సుందరి, కారుమూరి రాజ్యలక్ష్మి , ప్రభ మరియు భజన మండలి సభ్యులచే "భగవద్గీత పారాయణం"ఘనంగా బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు. అనంతరం శ్రీ ఆకన రాముచే ప్రసాద వితరణ జరిగింది. మొగల్తూరు గ్రామానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్