కొత్తకొట:'శ్రీ వెంకమ్మ ఆలయంలో కుంకుమ పూజలు

83చూసినవారు
కొత్తకొట:'శ్రీ వెంకమ్మ ఆలయంలో కుంకుమ పూజలు
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తోట గ్రామంలో ఆదివారం గ్రామ దేవత శ్రీ వెంకమ్మ అమ్మవారి ఆలయంలో మహిళలు సామూహిక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన భక్తులు ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు. అనంతరం, ఆలయంలో ప్రసాదాలు సేకరించి భక్తులు ఆశీర్వదించుకున్నారు.

సంబంధిత పోస్ట్