నివాసాల ప్రాంతాల మధ్య దుకాణం ఏర్పాటు చేయొద్దు అంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. మొగల్తూరులోని కడలి వారి వీధిలో ప్రైవేట్ మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ మంగళవారం మహిళలు స్థానికులు నినాదాలు చేశారు. రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన ప్రభుత్వ మధ్య కాలంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే తాము మరిన్ని అవస్థలు పడాలని ఆవేదన వ్యక్తం చేశారు.