అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

66చూసినవారు
నూజివీడు మండలం మీర్జాపురం గ్రామం వద్ద అక్రమ మద్యం కలిగియున్న వ్యక్తిని సెబ్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. యానాం నుంచి 36 ఫుల్ బాటిళ్లు తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సెబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ తెలిపారు.

సంబంధిత పోస్ట్