నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా

70చూసినవారు
నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా జరిగింది. నూజివీడు మండలం దిగవల్లి గ్రామంలో ఆడుదాం ఆంధ్ర క్రికెట్ పోటీల్లో వివాదం నేపథ్యంలో ఆగిరిపల్లి జట్టు ఈ ధర్నాకు దిగింది. క్రికెట్ ఎంపైర్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని ఆగిరిపల్లి క్రికెట్ జట్టు సభ్యులు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్