పోలవరం తమ్మిలేరు జలాశయం అప్ డేట్

50చూసినవారు
చాట్రాయి మండలం పోలవరం వద్ద తమ్మిలేరు రిజర్వాయర్‌లో ఆదివారం ఇన్‌ఫ్లో 3662 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 4773 క్యూసెక్కులుగా ఉన్నట్లు ఎఇఇ పరమానందం తెలిపారు. నీటి మట్టం 355 అడుగుల గరిష్ఠ స్థాయికి, ప్రస్తుత నీటి మట్టం తమ్మిలేరు బేసిన్‌లో 347.91 అడుగులు, గొనెల వాగు బేసిన్‌లో 347.78 అడుగులు ఉంది. పూర్తి నిల్వ సామర్థ్యం 3 టిఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 1.806 టిఎంసీలు అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్