ముసునూరు ఎస్సై కు ప్రతిభా పురస్కారం

65చూసినవారు
ముసునూరు ఎస్సై కు ప్రతిభా పురస్కారం
ముసునూరు ఎస్సై కుటుంబ రావు ప్రతిభా పురస్కారం అందుకున్నారు. విధి నిర్వహణలో అంకితభావం, నిబద్ధతతో పని చేసి గుర్తింపు తెచ్చుకోవడంతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా శుక్రవారం ప్రశంసాపత్రం అందుకున్నారు. కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని కుటుంబరావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్