పాలకొల్లు: భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు

53చూసినవారు
పాలకొల్లు: భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు
భూసమస్యలను నిర్ణీత కాలంలో పరిష్కరించేందుకు రెవిన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పాలకొల్లు రూరల్ రెవిన్యూ గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన రెవిన్యూ సదస్సులో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రెవెన్యూ రికార్డుల్లో వివిధ రకాల అంశాలకు సంబంధించిన 19 దరఖాస్తులను ఫిర్యాదుదారుల నుండి స్వయంగా స్వీకరించారు.

సంబంధిత పోస్ట్