బిజెపి సభ్యత్వ నమోదుకు కేంద్ర మంత్రి శ్రీకారం

65చూసినవారు
బిజెపి సభ్యత్వ నమోదుకు కేంద్ర మంత్రి శ్రీకారం
బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం భీమవరం బిజెపి పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగింది. కేంద్ర ఉక్కు బారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పాలకొల్లు పట్టణ శాఖ అధ్యక్షుడు జక్కంపూడి కుమార్ ప్రాథమిక సభ్యత్వాన్ని కేంద్ర మంత్రి రెఫెరల్ లింక్ ద్వారా నమోదు చేసి సభ్యత్వ నమోదును ప్రారంభించారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్