జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలో గురువారం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని నాయకులు కార్యకర్తలు ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు.