ఏలూరు జిల్లాలో సెబ్ అధికారుల దాడులు

77చూసినవారు
ఏలూరు జిల్లాలో సెబ్ అధికారుల దాడులు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, పోలవరం, చింతలపూడి, కైకలూరు, నూజివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. 18 మందివ్యక్తులపై కేసు నమోదు చేసి జిల్లా వ్యాప్తంగా 7 ప్రదేశాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించామన్నారు. 2, 700 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసి, 66. 36లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. 16 మందిలో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్