పోలవరం గురించే మాట్లాడే అర్హత వైసీపీకి లేదు

52చూసినవారు
పోలవరం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసిపి ప్రభుత్వానికి లేదని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. శనివారం పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు వచ్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలకడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎంత అవశ్యకతో కమిటీ సభ్యులకు వివరించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడటం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్